‘మగ’ రక్తహీనత!

రక్తహీనత (ఎనీమియా) అనగానే స్త్రీలు, పిల్లలే గుర్తుకొస్తారు. ఇది మగవారిలోనూ తక్కువేమీ కాదు! మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు (15-54 ఏళ్ల వయసులో) దీంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంటోంది. వెనకబడిన ప్రాంతాల్లో నివసించేవారికి దీని ముప్పు ఎక్కువగానూ ఉంటోంది.

Published : 10 Dec 2019 01:14 IST

రక్తహీనత (ఎనీమియా) అనగానే స్త్రీలు, పిల్లలే గుర్తుకొస్తారు. ఇది మగవారిలోనూ తక్కువేమీ కాదు! మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు (15-54 ఏళ్ల వయసులో) దీంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంటోంది. వెనకబడిన ప్రాంతాల్లో నివసించేవారికి దీని ముప్పు ఎక్కువగానూ ఉంటోంది. బాల్యంలో రక్తహీనత పెద్దయ్యాకా కొనసాగటం దీనికి కారణం కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. నులి పురుగులు, పోషకాహార లోపం, మద్యం తాగటం, బి12, సి విటమిన్ల లోపమూ ఇందుకు దోహదం చేస్తుండొచ్చని అనుమానిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని