కళ్ల ఒత్తిడితో తలనొప్పా?

తలనొప్పికి కారణాలు గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. కొన్నిసార్లు కళ్లు ఒత్తిడికి గురవటమూ తలనొప్పికి దారితీయొచ్చు. ఇలాంటి సమయంలో కళ్లను గట్టిగా మూయటం, తెరవటం..

Published : 25 May 2021 00:06 IST

లనొప్పికి కారణాలు గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. కొన్నిసార్లు కళ్లు ఒత్తిడికి గురవటమూ తలనొప్పికి దారితీయొచ్చు. ఇలాంటి సమయంలో కళ్లను గట్టిగా మూయటం, తెరవటం.. కనుగుడ్లను పక్కలకు కదిలించటం.. తలను గుండ్రంగా సవ్యంగా, అపసవ్యంగా తిప్పటం వంటివి మేలు చేస్తాయి. మెత్తటి దూది ఉండలను చల్లటి నీటిలో ముంచి, 10 నిమిషాల సేపు కళ్ల మీద పెట్టుకున్నా మంచిదే. నీటిలో రెండు మూడు చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపితే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని