తలనొప్పికి చేపలు

తలనొప్పి తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే చేపలు, అవిసెగింజలు, అక్రోట్ల వంటివి ఆహారంలో భాగం చేసుకోండి. వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తలనొప్పి తగ్గటానికి తోడ్పడుతున్నట్టు

Published : 06 Jul 2021 01:28 IST

లనొప్పి తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే చేపలు, అవిసెగింజలు, అక్రోట్ల వంటివి ఆహారంలో భాగం చేసుకోండి. వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తలనొప్పి తగ్గటానికి తోడ్పడుతున్నట్టు యూఎన్‌సీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు. ఇవి కణస్థాయిలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గేలా చేస్తాయి. దీంతో తలనొప్పీ తగ్గుముఖం పడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని