మంచి తిండి.. మంచి చర్మం!

మనమేంటన్నది మన ఆహారమే నిర్ణయిస్తుందంటారు. ఇది చర్మం ఆరోగ్యానికీ వర్తిస్తుంది. చికెన్‌ వంటి తేలికైన మాంస పదార్థాలు, చేపలు, తాజా కూరగాయలు, పొట్టుతీయని

Published : 22 Jan 2019 00:36 IST

నమేంటన్నది మన ఆహారమే నిర్ణయిస్తుందంటారు. ఇది చర్మం ఆరోగ్యానికీ వర్తిస్తుంది. చికెన్‌ వంటి తేలికైన మాంస పదార్థాలు, చేపలు, తాజా కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన నూనెలు, గింజపప్పుల వంటి వాటితో కూడిన ఆహారం తినేవారికి సోరియాసిస్‌ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని