మధుమేహంతో కాన్పు సమస్యలు

మధుమేహమే కాదు, ముందస్తు మధుమేహమూ (ప్రిడయాబెటిస్‌) అనర్థ దాయకమే. ఇది కాన్పు సమయం మీదా ప్రభావం చూపుతుంది!

Published : 28 Feb 2023 00:39 IST

ధుమేహమే కాదు, ముందస్తు మధుమేహమూ (ప్రిడయాబెటిస్‌) అనర్థ దాయకమే. ఇది కాన్పు సమయం మీదా ప్రభావం చూపుతుంది! గర్భధారణకు ముందు మధుమేహం, ముందస్తు మధుమేహం గల మహిళలకు నెలలు నిండక ముందే కాన్పయ్యే ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. గర్భధారణకు ముందు గ్లూకోజు పరీక్ష చేయించుకోవటం మంచిదని, కాన్పు విషయంలో సమస్యలు తలెత్తే అవకాశమున్నవారిని గుర్తించటానికిది తోడ్పడుతుందనే విషయాన్ని అధ్యయన ఫలితాలు మరోసారి నొక్కిచెప్పాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని