10 నిమిషాలు పరుగెత్తినా..
వ్యాయామం చేయటానికి సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? ఎక్కువగా కాదు, కనీసం 10 నిమిషాలు కేటాయించినా చాలు. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఒకమాదిరి వేగంతో పది నిమిషాలు పరుగెత్తినా మెదడులో మూడ్‌ను, జ్ఞాపకశక్తిని, ఆలోచనల తీరును నియంత్రించే భాగానికి రక్త ప్రసరణ పుంజుకుంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ సుకుబ అధ్యయనం పేర్కొంటోంది మరి. పరుగెడుతున్నప్పుడు శరీర నియంత్రణ, కదలికలు, వేగం వంటివనీ ఒక సమన్వయంతో సాగుతాయి. ఇవి మెదడు చురుకుగా పనిచేయటానికీ తోడ్పడతాయి. వ్యాయామం చేసినప్పుడు మనసుకు హాయిని చేకూర్చే ఎండార్ఫిన్లనే హార్మోన్లూ విడుదలవుతాయి. ఇవి మూడ్ మెరుగుపడటానికి దోహదం చేస్తాయి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Presidential Election: ఇద్దరు వ్యక్తులు కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు!
-
Business News
Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో సూచీలు
-
Politics News
Sanjay raut: నన్ను చంపినా సరే ఆ రూట్‌ని ఆశ్రయించను: రౌత్
-
Movies News
Project K: పాన్ ఇండియా ప్రముఖులను ఒకే చోట కలిపిన అగ్ర నిర్మాణ సంస్థ
-
Sports News
IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టు.. మయాంక్ అగర్వాల్‌కు పిలుపు
-
General News
Telangana News: తెలంగాణలో జులై 6 నుంచి బహిరంగ మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- చెరువు చేనైంది