వెల్లుల్లి మేలు
చలికాలంలో ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో బి విటమిన్లు, విటమిన్ సి, ఫోలేట్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం,
చలికాలంలో ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో బి విటమిన్లు, విటమిన్ సి, ఫోలేట్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలెన్నో ఉంటాయి. దీనికి విశృంఖల కణాలు, వాపు ప్రక్రియ, వైరస్, బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా, ఒకవేళ ఇన్ఫెక్షన్లు తలెత్తినా త్వరగా కోలుకోవటానికి తోడ్పడతాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ