‘పొట్టు’ ఆయుష్షు!

రోజుకు నాలుగు సార్లు (సుమారు 70 గ్రాములు) పొట్టుతీయని ధాన్యాలను తినేవారికి ఎలాంటి కారణంతోనైనా...

Published : 12 Jul 2016 01:43 IST

‘పొట్టు’ ఆయుష్షు!

రోజుకు నాలుగు సార్లు (సుమారు 70 గ్రాములు) పొట్టుతీయని ధాన్యాలను తినేవారికి ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 22% తగ్గుతోందని హార్వర్డ్‌ పరిశోధకులు చెబుతున్నారు. అదే గుండెజబ్బుతో తలెత్తే మరణం ముప్పయితే 23%, క్యాన్సర్‌ సంబంధ మరణం ముప్పు 22% తగ్గుతుండటం గమనార్హం. కాబట్టి బాగా పాలిష్‌ పట్టిన ధాన్యాల కన్నా ముడి ధాన్యాలు ఎక్కువగా తినటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని