కండరపుష్టికి పాలకూర

కండరాలు దృఢంగా, సమర్థంగా పనిచేయాలని అనుకుంటున్నారా? అయితే పాలకూర తినండి. ఎందుకంటే రక్తం ద్వారా శరీరమంతటికీ ఆక్సిజన్‌ను మోసుకెళ్లటంలో....

Published : 13 Sep 2016 01:15 IST

కండరపుష్టికి పాలకూర

కండరాలు దృఢంగా, సమర్థంగా పనిచేయాలని అనుకుంటున్నారా? అయితే పాలకూర తినండి. ఎందుకంటే రక్తం ద్వారా శరీరమంతటికీ ఆక్సిజన్‌ను మోసుకెళ్లటంలో కీలకపాత్ర పోషించే ఇనుము ఇందులో దండిగా ఉంటుంది. ఇనుము స్థాయిలు తగినంతగా లేకపోతే కండరాలు చిన్నపాటి పనులకే త్వరగా అలసిపోతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని