చిక్కుడు ‘మాంసం’!

మాంసంలో ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా దండిగానే ఉంటుంది. ఇది గుండెజబ్బుల వంటి సమస్యల ముప్పు పెరగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి మాంసానికి బదులు చిక్కుళ్లు, పప్పుల వంటివి తీసుకోవటం మంచిది.

Published : 27 Jun 2017 01:54 IST

చిక్కుడు ‘మాంసం’!

మాంసంలో ప్రోటీన్లతో పాటు కొవ్వు కూడా దండిగానే ఉంటుంది. ఇది గుండెజబ్బుల వంటి సమస్యల ముప్పు పెరగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి మాంసానికి బదులు చిక్కుళ్లు, పప్పుల వంటివి తీసుకోవటం మంచిది. వీటితో అటు ప్రోటీన్లూ లభిస్తాయి ఇటు కొవ్వు, కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని