ఓవెన్‌లో ప్లాస్టిక్‌ వద్దు!

మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వంటకాలు చేసేటప్పుడు ప్లాస్టిక్‌ పాత్రలకు బదులు గాజు పాత్రలు వాడటం మంచిది. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రతలో ప్లాస్టిక్‌లోని రసాయనాలు వంటకాల్లోకి చేరుకునే ప్రమాదముంది.

Published : 04 Jul 2017 01:41 IST

ఓవెన్‌లో ప్లాస్టిక్‌ వద్దు!

మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వంటకాలు చేసేటప్పుడు ప్లాస్టిక్‌ పాత్రలకు బదులు గాజు పాత్రలు వాడటం మంచిది. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రతలో ప్లాస్టిక్‌లోని రసాయనాలు వంటకాల్లోకి చేరుకునే ప్రమాదముంది. అలాగే నాన్‌స్టిక్‌ పాత్రలతో వంటలు వండేటప్పుడు మంట పెద్దగా పెట్టకండి. మంట మరీ ఎక్కువైతే నాన్‌స్టిక పాత్రల్లో పూసిన పూతలోని విషపూరిత రసాయనాలు బయటకు వెలువడే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని