దోస ‘యవ్వనం’

దోసకాయలో ఉండేది 95% వరకూ నీరే. కేలరీలూ తక్కువే. బరువు తగ్గటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి?...

Published : 01 May 2018 01:42 IST

దోస ‘యవ్వనం’

దోసకాయలో ఉండేది 95% వరకూ నీరే. కేలరీలూ తక్కువే. బరువు తగ్గటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? పైగా ఇది ఒంట్లో వాపు ప్రక్రియతో పోరాడటానికీ తోడ్పడుతుంది. దీంతో రోగనిరోధకశక్తి అదుపుతప్పటం వల్ల తలెత్తే సమస్యల లక్షణాలూ తగ్గుముఖం పడతాయి. అంతేకాదు. దోసకాయ వయసు త్వరగా మీద పడకుండానూ తోడ్పడతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు