పిల్లలకు నిద్ర సరిపోతుందా?

పిల్లలకు నిద్ర సరిపోతోందో లేదోనని చాలామంది సందేహిస్తుంటారు.

Published : 25 Apr 2017 01:39 IST

పిల్లలకు నిద్ర సరిపోతుందా?

పిల్లలకు నిద్ర సరిపోతోందో లేదోనని చాలామంది సందేహిస్తుంటారు. కొన్ని సంకేతాలతో దీన్ని గుర్తించొచ్చు. నిద్ర లేచాక 15 నిమిషాల్లోపు నడవటానికి, కదలటానికి ఇబ్బంది పడుతున్నా.. సెలవు రోజుల్లో రాత్రిపూట కనీసం రెండు గంటల సేపు ఎక్కువగా నిద్రపోతున్నా.. తరగతిలో కునికి పాట్లు పడుతున్నా.. ఏమాత్రం ఖాళీ దొరికినా వెంటనే నిద్రపోతున్నా.. ప్రతిదానికీ చిరాకు పడుతున్నా పిల్లలకు నిద్ర సరిపోవటం లేదనే అర్థం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని