కూర్చుంటే కష్టం

అదేపనిగా గంటలకొద్దీ కూచుంటే రక్తంలో గ్లూకోజు స్థాయులు, రక్తపోటు, కొలెస్ట్రాల్‌, విషతుల్యాలు పేరుకుపోవటం అన్నీ పెరుగుతాయి.

Published : 29 Mar 2016 05:49 IST

కూర్చుంటే కష్టం

దేపనిగా గంటలకొద్దీ కూచుంటే రక్తంలో గ్లూకోజు స్థాయులు, రక్తపోటు, కొలెస్ట్రాల్‌, విషతుల్యాలు పేరుకుపోవటం అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఎక్కువసేపు కూచోవాల్సి వస్తే మధ్య మధ్యలో కాసేపు లేచి నిలబడటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని