క్యాన్సర్లకు వ్యాయామకట్ట!
క్యాన్సర్లకు వ్యాయామకట్ట!
* వారానికి 150 నిమిషాలు, అంతకన్నా ఎక్కువసేపు వ్యాయామం చేసే స్త్రీలకు గర్భాశయ గోడల్లో తలెత్తే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు 34% తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది.
* రోజుకు కనీసం 30 నిమిషాల సేపు వ్యాయామం చేయటంతో పాటు కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవటం వంటి మంచి అలవాట్లతో 23% వరకు మలద్వార క్యాన్సర్లను నివారించుకోవచ్చని పరిశోధకులు గుర్తించారు.
* ఆటలాడటం వంటి వినోదభరిత వ్యాయామాలు చేసే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు.. అలాగే ఈ క్యాన్సర్‌తో మరణించే ముప్పు తగ్గుతున్నట్టు చైనాలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
* కుటుంబంలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ గల మహిళలు 20 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదు సార్లు వ్యాయామం చేస్తే రొమ్ముక్యాన్సర్ ముప్పు పావు వంతు తగ్గుతుంది.
* రోజూ కనీసం ఒక మాదిరి వ్యాయామం చేసినా కూడా జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు 50% వరకు తగ్గించుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు