Published : 05 Dec 2017 01:52 IST

వంకలొద్దు.. నడవండి!

వంకలొద్దు.. నడవండి!

వ్యాయామం చెయ్యాలని చాలామందికి ఉంటుంది! కానీ ఇంట్లో ట్రెడ్‌మిల్‌ లేదు. జిమ్‌కు వెళ్లాలంటే కుదరదు. ఇలాని వాయిదాలు వేస్తుంటాం. ఒంటికి మేలు చేసే వ్యాయామం చెయ్యాలన్న దృఢ సంకల్పం ఒక్కటుంటే చాలు. ఎందుకంటే వ్యాయామాలన్నింటిలోకీ అత్యుత్తమమైనది ఈత. ఒంట్లోని కండరాలన్నీ బలంగా కదులుతాయి, పైగా కాళ్లు మన భారం మొయ్యాల్సిన పని లేదు, ఒత్తిడి తట్టుకోనక్కర్లేదు. ఈత తర్వాత ఉత్తమమైనది నడక. తేలికపాటి వ్యాయామమే గానీ ఇది చాలా శక్తిమంతమైనది. దీనికోసం ఆర్భాటాలేం అక్కర్లేదు. రోజుకు 30 నిమిషాలు నడిస్తే చాలు.. ఒనగూడే ప్రయోజనాలకు అంతులేదు! జిమ్‌కు వెళ్లనప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు