పనితోనే ఆనందం

ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే పనుల్లో మునిగిపోండి. పనీపాటా లేకుండా ఖాళీగా కూచొని పగటికలలు కనేవారితో పోలిస్తే చేతినిండా పనులతో గడిపేవారు మరింత ఎక్కువ సంతోషంతో ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Published : 27 Feb 2018 01:14 IST

పనితోనే ఆనందం

నందంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే పనుల్లో మునిగిపోండి. పనీపాటా లేకుండా ఖాళీగా కూచొని పగటికలలు కనేవారితో పోలిస్తే చేతినిండా పనులతో గడిపేవారు మరింత ఎక్కువ సంతోషంతో ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పగటి కలలు కనే సమయంలో మనసు ఉల్లాసకరమైన అంశాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ.. చాలామంది సంతోషాన్ని పొందలేకపోతుండటం గమనార్హం. పనుల్లో నిమగ్నమైనప్పుడు మనసు కుదురుగా ఉంటుంది. ఇది ఆనందం, తృప్తి కలగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి పనితో విచారం పని పట్టండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని