దాల్చిన ‘జీర్ణం’

జీర్ణాశయంలో ఆమ్లం స్థాయులు తగ్గటానికి దాల్చినచెక్క పొడి తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది.....

Published : 11 Oct 2016 02:10 IST

జీర్ణాశయంలో ఆమ్లం స్థాయులు తగ్గటానికి దాల్చినచెక్క పొడి తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. ఫలితంగా జీర్ణాశయ గోడలకు రక్త ప్రసరణ పెరిగి.. జీర్ణప్రక్రియ, పేగుల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని