Published : 18 Oct 2016 01:56 IST

మెదడుకూ ‘వ్యాయామం’

మెదడుకూ ‘వ్యాయామం’

వ్యాయామం చేస్తే కండలు పొంగుకొస్తాయి. దృఢంగా తయారవుతాయి. అంతే కాదు.. వ్యాయామంతో మెదడు కూడా బలోపేతమవుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వృద్ధుల్లో మెదడు పరిమాణం పెరుగుతున్నట్టు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటోంది. ముఖ్యంగా స్వల్పకాల జ్ఞాపకశక్తిని నియంత్రించే మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగంలో మెదడు పరిమాణం పెరుగుతుండటం గమనార్హం. దీంతో మతిమరుపు (డిమెన్షియా) ముప్పు సైతం తగ్గుతుండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు