చుండ్రుతో జుట్టూడుతుందా?

చుండ్రు మూలంగా జుట్టు వూడుతుందని కొందరు భయపడుతుంటారు. నిజానికివి వేర్వేరు సమస్యలు...

Published : 21 Feb 2017 02:05 IST

చుండ్రుతో జుట్టూడుతుందా?

చుండ్రు మూలంగా జుట్టు వూడుతుందని కొందరు భయపడుతుంటారు. నిజానికివి వేర్వేరు సమస్యలు. కాకపోతే ఇవి రెండూ.. తరచుగా ఒకే సమయంలో కనబడుతుంటాయి. ముఖ్యంగా పురుషుల్లో ఇలాంటిది ఎక్కువ. ఇలాంటివాళ్లు రోజూ గానీ రెండు రోజులకు ఒకసారి గానీ తలస్నానం చేయటం మంచిది. కొందరు తరచుగా తలస్నానం చేస్తే జుట్టు వూడిపోతుందనీ భావిస్తుంటారు. ఇది కేవలం అపోహే. పైగా తలస్నానం చేయకపోతే చుండ్రు తీవ్రమయ్యే అవకాశమూ ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని