కంటికి చేయి తోడు!

కళ్లు అలసిపోయినట్టు అనిపిస్తోందా? అయితే అరచేతులను కాసేపు రుద్దుకొని కళ్ల మీద ఆనించి ఉంచండి. కానీ నొక్కకండి. గట్టిగా శ్వాస తీసుకొని వదులండి. ఇలా 5-10 నిమిషాల సేపు చేస్తే కళ్ల అలసట చాలావరకు తగ్గుతుంది.

Published : 18 Jul 2017 01:45 IST

 

కంటికి చేయి తోడు!

ళ్లు అలసిపోయినట్టు అనిపిస్తోందా? అయితే అరచేతులను కాసేపు రుద్దుకొని కళ్ల మీద ఆనించి ఉంచండి. కానీ నొక్కకండి. గట్టిగా శ్వాస తీసుకొని వదులండి. ఇలా 5-10 నిమిషాల సేపు చేస్తే కళ్ల అలసట చాలావరకు తగ్గుతుంది.

బాగా నమలండి!

హారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినాలని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇది మంచి ఫలితం ఇస్తున్నట్టు శాస్త్రీయంగానూ రుజువైంది. ఆహారాన్ని బాగా నమిలి తినటం వల్ల దీనిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహించుకుంటున్నట్టు బయటపడింది. అందువల్ల తినేటప్పుడు గబగబా కుక్కేసుకోకుండా కాస్త నిదానంగా నమిలి తినండి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని