రోగ నిరోధక శక్తిని పెంచి.. ఆరోగ్యాన్ని అందించే.. కొత్త ఉత్పత్తులు పతంజలి నుంచి.. (ప్రకటన)

వినియోగదారుల ఉత్తమ ఎంపికగా ఉన్న పతంజలి.. తన విలువలను కొనసాగిస్తూ మరో మూడు ఉపయోగకరమైన ఉత్పత్తులను తీసుకొచ్చింది. మీ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పతంజలి తేనె, ఆవు నెయ్యి, చ్యవనప్రాశ్‌ అందిస్తోంది.

Updated : 30 Apr 2023 08:30 IST

సహజసిద్ధమైన ఆహార ఉత్పత్తులతో శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే విషయంలో.. భారతీయులకు దశాబ్దాలుగా పతంజలి ఒక మంచి ఎంపికగా మారింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, యోగా నిపుణులు బాబా రాందేవ్‌ ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీ విజయగాథ లక్షలాది మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చింది. తన విలువలను కొనసాగిస్తూ.. వినియోగదారుల సంక్షేమం కోసం మరో మూడు ఉపయోగకరమైన ఉత్పత్తులతో ముందుకు వచ్చింది. అవే పతంజలి తేనె, ఆవు నెయ్యి, చ్యవనప్రాశ్‌.

పతంజలి తేనె తియ్యదనంతో పాటు గొప్ప ఆరోగ్యకర ప్రయోజనాలనూ అందిస్తుంది. ఇందులో ఫ్రక్టోజ్‌, మినరల్స్‌, విటమిన్స్‌, ఇతర న్యూట్రిషన్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇతర ప్రకృతి సిద్ధమైన పతంజలి ఉత్పత్తుల మాదిరిగానే. ఈ తేనె కూడా ప్రకృతి నుంచి నేరుగా సేకరించిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి..


నెయ్యి లేకుండా ఏ భారతీయ సంప్రదాయ వంటకం పూర్తి కాదు కదా..! మరి దీనికి పతంజలి వారు అందిస్తున్న స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాకుండా ఇంకో ఎంపిక ఏముంటుంది?పసందైన రుచితో పాటు మీ శ్రేయస్సు కోసం తయారుచేసిన నెయ్యి ఇది. ఆవు నెయ్యిలో మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. అది మన జ్ఞాపకశక్తితో పాటు మేధస్సును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. పతంజలి ఆవు నెయ్యితో ఆ ప్రయోజనాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇది త్వరగా జీర్ణమవడంతో పాటు మన హార్మోన్‌ సింథసిస్‌ను పెంచుతుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి..


భారత సంప్రదాయంలో చ్యవనప్రాశ్‌ ఎన్నో శతాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తోంది. దీనికి మన మార్కెట్లో ఎన్నో రకాల బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయి. మరి అందులో దేన్ని నమ్మాలి..? దీనికి సరైన సమాధానమే పతంజలి చ్యవనప్రాశ్‌. దగ్గు, ఆస్తమా, ఆకలి లేకపోవడం, ఊపిరితిత్తుల రుగ్మత, చెవి, ముగ్గు, గొంతు నొప్పి వంటి ఎన్నో సమస్యలకు చ్యవనప్రాశ్‌ ప్రత్యామ్నాయ ఔషదం. జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ ఎంతగానో దోహదపడుతుంది. కొవిడ్‌-19 మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరంగా మారింది. దీనికి కూడా చ్యవనప్రాశ్ మెరుగ్గా ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి..

అందుకే.. మీ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పతంజలి తేనె, ఆవు నెయ్యి, చ్యవనప్రాశ్‌ అత్యుత్తమైనవి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు