పేపర్‌ ప్లేట్లతో భలే బొమ్మలు!

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీకందరికీ పేపరు ప్లేట్లు తెలుసుగా. వాటితో బోలెడన్ని బొమ్మలు చేసుకోవచ్ఛు చిన్న చిన్న మార్పులు చేసి, రంగులు అద్దితే చాలు.. అందమైన బొమ్మలు సిద్ధం. మా అమ్మ సాయంతో నేనూ కొన్ని బొమ్మలు చేశా. ఇక్కడున్న ఫొటోల్ని చూసి మీరూ ప్రయత్నించి చూడండి మరి.

Published : 16 Feb 2020 00:07 IST

చూడండి.. చెయ్యండి

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీకందరికీ పేపరు ప్లేట్లు తెలుసుగా. వాటితో బోలెడన్ని బొమ్మలు చేసుకోవచ్ఛు చిన్న చిన్న మార్పులు చేసి, రంగులు అద్దితే చాలు.. అందమైన బొమ్మలు సిద్ధం. మా అమ్మ సాయంతో నేనూ కొన్ని బొమ్మలు చేశా. ఇక్కడున్న ఫొటోల్ని చూసి మీరూ ప్రయత్నించి చూడండి మరి.

- పి. నయన, నిర్మల్‌


ఏది ఎక్కడ

ఇక్కడున్న ముక్కల్ని ఆధారాలతో సరైనచోట పెడితే పక్కనున్న బొమ్మ వస్తుంది. మరి ప్రయత్నిస్తారా?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని