ఆరోగ్య పద సోపాన పటం

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కాలం. స్కూళ్లకు సెలవు. టీవీలకు, స్మార్ట్‌ఫోన్లకు అంకితం కాకుండా కాసేపు ‘ఆరోగ్య పద సోపాన పటం’ తయారు చేసుకుని ఆడుకుందామా! ఓ వేళ తయారు చేసుకోవడం రాకుంటే ఎంచక్కా ఈ పటాన్ని కత్తిరించి ఇవ్వమని అమ్మానాన్నను అడగండి. గవ్వలు, డైస్‌ సాయంతో చక్కగా ఆడుకోండి. ఈ రెండూ లేకపోయినా....

Published : 25 Mar 2020 00:42 IST

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కాలం. స్కూళ్లకు సెలవు. టీవీలకు, స్మార్ట్‌ఫోన్లకు అంకితం కాకుండా కాసేపు ‘ఆరోగ్య పద సోపాన పటం’ తయారు చేసుకుని ఆడుకుందామా! ఓ వేళ తయారు చేసుకోవడం రాకుంటే ఎంచక్కా ఈ పటాన్ని కత్తిరించి ఇవ్వమని అమ్మానాన్నను అడగండి. గవ్వలు, డైస్‌ సాయంతో చక్కగా ఆడుకోండి. ఈ రెండూ లేకపోయినా.. చింత పిక్కలను సగానికి పగలగొట్టుకొని ఆడుకోవచ్చు. దీనికి పెద్ద వాళ్లను సాయం చేయమనండి సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని