ఎంచక్కా చక్కని నత్త!
మీకు నత్త తెలుసు కదా!భలే నెమ్మదిగా పాకుతుంది.ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో దాన్ని తయారు చేయడం ఎలాగో తెలుసుకుందామా?! చార్ట్ పేపర్‌ను నత్త తల ఆకారంలో జాగ్రత్తగా కత్తిరించాలి. ఈ పని అమ్మనో.. నాన్ననో చేసి ఇవ్వమని అడగండి. నత్త తలపైన రెండు యాంటీనాల్లాంటివి చార్ట్పేపర్తో తయారు చేసుకుని అతికించండి....
చూడండి.. చెయ్యండి
మీకు నత్త తెలుసు కదా!
భలే నెమ్మదిగా పాకుతుంది.
ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో దాన్ని తయారు చేయడం ఎలాగో తెలుసుకుందామా?!
తయారీ విధానం
* కాసేపు దీన్ని ఆరనివ్వండి.
* చార్ట్ పేపర్‌ను నత్త తల ఆకారంలో జాగ్రత్తగా కత్తిరించాలి. ఈ పని అమ్మనో.. నాన్ననో చేసి ఇవ్వమని అడగండి.
* పెన్నుతో నత్తకు నోరు గీయండి.
* నత్త తలపైన రెండు యాంటీనాల్లాంటివి చార్ట్పేపర్తో తయారు చేసుకుని అతికించండి.
* కాసేపు ఆరిన తర్వాత పాత బొమ్మ నుంచి సేకరించి పెట్టుకున్న కళ్లను అతికించండి.
* ఇవి లేకపోతే.. బాధపడకండి. పెన్నుతోనూ గీసుకోవచ్చు
* ఇంతకు ముందే సిద్ధం చేసి పెట్టుకున్న కాగితపు కంచానికి దీన్ని అతికించండి. ఇంకేం నత్త సిద్ధం.
* ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని నత్త బొమ్మల్ని తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన వస్తువులు
1. కాగితపు కంచం (పేపర్ ప్లేట్)
2. చార్ట్ పేపర్
3. రంగురంగుల పూసలు
4. జిగురు (గమ్)●
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్‌రెడ్డి