పోషకాల జాడీ.. మా మంచి మామిడి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నేను మామిడిని. వేసవి కాలం అనగానే మధురఫలం మామిడే గుర్తుకు వస్తుంది కదూ! కేవలం రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ నేను మేటి. మీకు తెలుసో.. లేదో.. నాలో కొన్ని వందల రకాలున్నాయి. కొన్ని తియ్యగా ఉంటే.. మరికొన్ని పుల్లగా..

Published : 27 May 2020 01:56 IST

నన్ను తింటే.. ఎంత మేలో!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నేను మామిడిని. వేసవి కాలం అనగానే మధురఫలం మామిడే గుర్తుకు వస్తుంది కదూ! కేవలం రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ నేను మేటి. మీకు తెలుసో.. లేదో.. నాలో కొన్ని వందల రకాలున్నాయి. కొన్ని తియ్యగా ఉంటే.. మరికొన్ని పుల్లగా.. ఉంటాయి. మరి నన్ను తింటే మీకు ఏమేం లభిస్తాయో తెలుసుకోండి.. సరేనా?


ఒక కప్పు మామిడి ముక్కల్లో...

కేలరీలు: 99
కొవ్వు: 0.6 గ్రాములు
సోడియం: 2మిల్లీగ్రాములు
కార్బోహైడ్రేట్లు: 25గ్రాములు
పీచుపదార్థం: 2.6గ్రాములు
చక్కెరలు: 23గ్రాములు
ప్రొటీన్లు: 1.4గ్రాములు
విటమిన్లు: ఎ, సి, ఇ, కె, థయామిన్‌, రైబోప్లావిన్‌, బి6, బి12,
ఖనిజాలు: క్యాల్షియం, ఐరన్‌, పొటాషియమ్‌, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, జింక్‌, రాగి, మాంగనీసు ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని