కప్పులతో గొప్పగా...

కాగితపు కప్పులన్నింటిలో ఇలా చిత్రంలో చూపినట్లు ఒకదాంట్లో మరోటి పెట్టి ఇలా వృత్తంలా చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఓ రిబ్బన్‌తో కట్టి ఇంట్లో అలంకరణగా వేలాడదీసుకోవచ్చు. కప్పులకు మనకు నచ్చిన రంగులు వేసి కూడా ఇలా ప్రయత్నించవచ్చు.

Published : 22 Jan 2020 01:48 IST

కాగితపు కప్పులన్నింటిలో ఇలా చిత్రంలో చూపినట్లు ఒకదాంట్లో మరోటి పెట్టి ఇలా వృత్తంలా చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఓ రిబ్బన్‌తో కట్టి ఇంట్లో అలంకరణగా వేలాడదీసుకోవచ్చు. కప్పులకు మనకు నచ్చిన రంగులు వేసి కూడా ఇలా ప్రయత్నించవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు