స్కూల్‌ సవాల్‌

ఏ ఆట బంతులివి?....

Published : 19 Feb 2020 00:51 IST

ఏ ఆట బంతులివి?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చెప్పుకోండి చూద్దాం

చుక్కల చుక్కల రాణిని, బంగరు వన్నెల ప్రాణిని, బిత్తర చూపులు చూస్తా.. చెంగు చెంగున దూకుతా.. ఇంతకీ నేను ఎవరు?


గబగబా అనండి

* We surely shall see the sun shine soon

* Which wristwatches are Swiss wristwatches?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి

Badger, coyote, martin, otter, red fox, weasel, beaver, fisher, mink,

Wolverine, bobcat, Gray Fox, muskrat, rabbit, squirrel,

lynx, chipmunk, opossum, raccoon, timber wolf


దారేది?

జవాబులు

 స్కూల్‌సవాల్‌: 1.బాస్కెట్‌ బాల్‌ 2.వాలీబాల్‌ 3.రగ్బీబాల్‌ 4.ఫుట్‌బాల్‌ ఏది భిన్నం: 4 చెప్పుకోండి చూద్దాం: లేడి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని