స్కూల్‌సవాల్‌

ఇది ఏ దేశపు జాతీయ జెండా?

Published : 04 Mar 2020 00:25 IST



1. పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాక్షసి?
2. పచ్చని పొదలో పిచ్చుక విచ్చుకుంది! తెచ్చుకోబోతే గుచ్చుకుంది?



దారి కనుక్కోండి!


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి

CIRCLE, CONE, CUBE, CYLINDER,
HEXAGON, OCTAGON, PARALLELOGRAM,
PENTAGON, POLYGON, PYRAMID, RECTANGLE,
SPHERE, SQUARE, TRAPEZOID, TRIANGLE


జవాబులు: స్కూల్‌సవాల్‌: 1.జపాన్‌ 2.ముళ్లపంది 3. ఆస్ట్రేలియా కవలలేవి: 3,4  పొడుపుకథలు: 1.గబ్బిలం 2.మొగలిపువ్వు

 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని