దారేది?

ఈ చేపకు కిందికి పోయే దారేదో చెప్పి సాయం చేస్తారా

Published : 12 Mar 2020 01:05 IST

ఈ చేపకు కిందికి పోయే దారేదో చెప్పి సాయం చేస్తారా

 


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి

ANGRY, CRYING, DIZZY,

 

GOOFY, SCARED,

 

LAUGHING, SLEEPING,

 

SMILING, WINKING,

 

SURPRISED, THINKING,


ఏది దేనిది?
ఇక్కడ కొన్ని రకాల ఐస్‌ క్రీమ్‌లసగాలు వేరై పక్కనున్నాయి. బాగా పరిశీలించి జత చేయండి.


 


నీడేది?
మొదటి బొమ్మ నీడను పట్టుకోండి


చెప్పగలరా?
ఓ కొలనులో 2 తామరపూలున్నాయి. అవి రోజురోజుకు రెండింతలు
అవుతాయి. అలా 52 రోజులకి కొలనంతా పూలతో నిండిపోయింది. అయితే ఆ కొలను సగం పూలతో నిండడానికి ఎన్ని రోజులు పట్టింది?

 


జవాబులు: నీడేది: 2 , చెప్పగలరా: 51 రోజులు

 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని