Updated : 13 Apr 2020 00:50 IST

పొడుపు కథలు

1. పాటల్లో వినిపిస్తాను.. తలుపులకు కనిపిస్తాను.. అర్థం మాత్రం వేరే.. కానీ.. పలుకు మాత్రం ఒక్కటే.. ఇంతకీ నేను ఎవరిని?

2. పక్క పక్క గదుల్లో కవలల్లా ఉంటాం. గదులు తెరిచి మమ్మల్ని చూసిన వారు గుటుక్కున మింగేస్తారు. ఇంతకీ మేం ఎవరం?


క్విజ్‌.. క్విజ్‌..

1. ప్రపంచంలోనే అతిపెద్ద జీవి పేరేంటి?

2. సునామీ అనేది ఏ భాషా పదం?

3. విద్యుత్తు బల్బు కనిపెట్టింది ఎవరు?


ఏమిటిది

ఇక్కడో జీవి బొమ్మ ఉంది. దాని పేరులోని అక్షరాలూ ఉన్నాయి. కానీ అవి గజిబిజిగా ఉన్నాయి. వాటిని గడుల్లో సరిగ్గా రాయగలరా?


నీడేది?

కింది బొమ్మ నీడను పట్టుకోండి

జవాబులు

పొడుపు కథలు: 1.తాళం 2.వేరుసెనగ కాయలు క్విజ్‌.. క్విజ్‌.. : 1.నీలి తిమింగలం 2. జపనీస్‌ 3. థామస్‌ అల్వా ఎడిసన్‌ ఏమిటిది: LION నీడేది: 2.

ఇంట్లోనే ఉండండి.. నేను గీసిన బొమ్మ

జతపరచండి

ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి పక్కనే పేర్లున్నాయి. కానీ అవి క్రమపద్ధతిలో లేవు. మీరు వాటిని జతపరచ గలరేమో ఓ సారి ప్రయత్నించి చూడండి.

మా చిరునామా

హాయ్‌బుజ్జీ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: hb.eenadu@gmail.com


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts