రోజుకో పద్యం

అంటే... ఒంట్లో ఓపిక పోయి శక్తి లేనప్పుడు సింహాన్ని కూడా బక్క కుక్క కరిచి బాధ పెడుతుంది. అందుకే బలం లేని సమయంలో పంతం పట్టటం తగదు.

Published : 06 May 2020 00:16 IST

చిక్కియున్న వేళ సింహంబు నైనను
బక్క కుక్క కరచి బాధ చేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినుర వేమ!

అంటే... ఒంట్లో ఓపిక పోయి శక్తి లేనప్పుడు సింహాన్ని కూడా బక్క కుక్క కరిచి బాధ పెడుతుంది. అందుకే బలం లేని సమయంలో పంతం పట్టటం తగదు.


పదాల పాము


ఇక్కడున్న తెలుగు ఆధారాలతో ఇంగ్లిషు పదాల్ని పాములోని వృత్తాల్లో నింపండి. ఒకదాని చివరి అక్షరమే మరో దానికి ఆరంభం అవుతుంది.

ఆధారాలు: 1.చీమ 2.తాబేలు 3.గద్ద 4.ఏనుగు 5.బల్ల 6. గుడ్డు 7. తుపాకి 8. గూడు








జవాబులు: పదాల పాము 1.ANT 2.TORTOISE 3.EAGLE 4. ELEPHANT 5. TABLE 6. EGG 7. GUN 8. NEST పొడుపు కథలు: 1.కొబ్బరి కాయ, 2.ఆకాశంలో నక్షత్రాలు, చందమామ అది ఏది: 3 పదమేది: CARROT
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని