రోజుకో పద్యం

అంటే.. వాన కురవకపోతే నీళ్లు లేక పంటలు పండవు. వానలు ఎక్కువగా కురిస్తే వరదలు వచ్చి పంట మునిగిపోతుంది. అతి ఎప్పుడూ ప్రమాదమే. అందుకే ఏ విషయమైనా సరిపడినంతే ఉండాలి...

Published : 08 May 2020 00:20 IST


వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేని వరద పాఱు
వరద కరవు రెండు వరుసగా నెఱుగడీ
విశ్వదాభిరామ వినురవేమ!

అంటే.. వాన కురవకపోతే నీళ్లు లేక పంటలు పండవు. వానలు ఎక్కువగా కురిస్తే వరదలు వచ్చి పంట మునిగిపోతుంది. అతి ఎప్పుడూ ప్రమాదమే. అందుకే ఏ విషయమైనా సరిపడినంతే ఉండాలి.







జవాబులు: పొడుపుకథలు: 1.కోడిగుడ్డు2. ఆకాశం, నక్షత్రాలు 6 తేడాలు కనుక్కోండి: బీవర్‌ తోక, పళ్లు, కాలు, చెట్టు, రాయి, గడ్డి
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని