రోజుకో పద్యం

తన కోపమే తన శత్రువుతన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁతన సంతోషమే స్వర్గముతన దుఃఖమె నరకమండ్రు, తథ్యము సుమతీ!అంటే.. మన కోపమే మనకు శత్రువు, మనం శాంతంగా ఉంటే అది మనల్ని రక్షిస్తుంది. దయ చుట్టంలాంటిది. మనం సంతోషంగా ఉంటే స్వర్గంలో ఉన్నట్లే. దిగులుగా ఉంటే నరకంలో ఉన్నట్లే....

Published : 09 May 2020 00:13 IST


తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు, తథ్యము సుమతీ!

అంటే.. మన కోపమే మనకు శత్రువు, మనం శాంతంగా ఉంటే అది మనల్ని రక్షిస్తుంది. దయ చుట్టంలాంటిది. మనం సంతోషంగా ఉంటే స్వర్గంలో ఉన్నట్లే. దిగులుగా ఉంటే నరకంలో ఉన్నట్లే.


పదాల పాము

ఇక్కడున్న ఆధారాలతో ఇంగ్లిషు పదాల్ని పాములోని వృత్తాల్లో నింపండి. ఒకదాని చివరి అక్షరమే మరో దానికి ఆరంభం అవుతుంది.
ఆధారాలు: 1. పుస్తకం 2. రాజు 3. గేర్‌ 4. ఎలుక
         5. బొటనవేలు 6. బంతి 7.దీపం 8.కలం
         9. ముక్కు 10. మోచేయి 11. గోడ 12. కాలు
         13. దేవుడు 14. బాతు 15. గాలిపటం 16. తినడం 17. పది


అదిఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



ఏది ఎక్కడ?
ఇక్కడ అయిదు గొడుగుల బొమ్మలున్నాయి. వీటికి సంబంధించిన భాగాలూ అక్కడే ఉన్నాయి. ఏ భాగం దేనిదో కనిపెట్టగలరా?




పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి
TURTLE, SHELL, CARAPACE, SCALES,
MATAMATA,SCUTES, TESTUDINE, POND,
PLASTRON,HIDE, REPTILE, BASKING,
BITE, RIVER, OCEAN, NATAL,ROUGH,
SWIM, CRAWL, FLIPPER.


జవాబులు:

పదాల పాము : 1.BOOK 2.KING 3.GEAR 4.RAT 5.THUMB 6.BALL 7.LAMP 8.PEN 9.NOSE 10. ELBOW 11. WALL 12. LEG 13. GOD 14. DUCK 15. KITE 16. EAT 17.TEN
అది ఏది: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని