ఏది ఎక్కడ?

ఇక్కడున్న బొమ్మలో కొన్ని భాగాలు లేవు. అవి కింద ఉన్నాయి. వాటికి అంకెలూ ఉన్నాయి. వీటి ఆధారంగా బొమ్మలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో సరైన అంకెలు వేయండి?

Updated : 10 May 2020 02:27 IST

ఇక్కడున్న బొమ్మలో కొన్ని భాగాలు లేవు. అవి కింద ఉన్నాయి. వాటికి అంకెలూ ఉన్నాయి.

వీటి ఆధారంగా బొమ్మలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో సరైన అంకెలు వేయండి?


రోజుకో పద్యం

విద్యలేనివాడు విద్యాధికుల చెంత

నుండినంత పండితుండు కాదు

కొలని హంసలకడఁ గొక్కెర యున్నట్లు

విశ్వదాభిరామ వినురవేమ!

అంటే.. కొలనులో ఉన్న హంసల మధ్యలో ఒక కొంగ చేరినా అది హంస అవుతుందా? కాదు. అలాగే చదువురాని వాడు బాగా చదువుకున్న వాళ్ల మధ్యలో చేరినంత మాత్రాన పండితుడు కాలేడు.


మన రక్షణ మన చేతుల్లో...


ఏది దేనిది?

ఇక్కడ కొన్ని బొమ్మలున్నాయి. వాటికి సంబంధించిన నీడలూ పక్కన ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే.



ఏమిటిది?

ఇక్కడున్న ఆధారాన్ని బట్టి ఈ జీవి ఏదో రాయండి?



సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,

3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


జవాబులు: ఏమిటిది: ANT


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని