రోజుకో పద్యం

అంటే.. తనవారెవ్వరూ లేనిచోట, తనకు అలవాటు లేనిచోట, ఎవరైనా పోట్లాడుకుంటున్న చోట, అనుమానంగా ఉన్నచోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు....

Published : 11 May 2020 00:30 IST


తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట జగడము చోటన్‌
అనుమానమయిన చోటను,
మనుజున కట నిలువఁదగదుఁ మహిలో సుమతీ!

అంటే.. తనవారెవ్వరూ లేనిచోట, తనకు అలవాటు లేనిచోట, ఎవరైనా పోట్లాడుకుంటున్న చోట, అనుమానంగా ఉన్నచోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు.







జవాబులు: పొడుపుకథలు: 1.దీపం, 2.గొడుగు కవలలేవి: 1,2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని