రోజుకో పద్యం

ఇమ్ముగఁజదువని నోరును‘అమ్మా’యని పిలిచి యన్నమడుగని నోరున్‌,దమ్ములఁబిలువని నోరునుగుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!అంటే.. నోరున్న మనం చక్కగా చదువుకోవాలి. అమ్మా అని ప్రేమగా పిలిచి అన్నం పెట్టమని అడగాలి. అడిగితేనే అమ్మకు సంతోషం. తమ్ముళ్లు, చెల్లెళ్లతో ప్రేమగా మాట్లాడాలి. అలా చేయకపోతే ఆ నోరు మట్టి తవ్వేసిన గుంటలాంటిది.

Updated : 22 May 2020 00:25 IST


ఇమ్ముగఁజదువని నోరును
‘అమ్మా’యని పిలిచి యన్నమడుగని నోరున్‌,
దమ్ములఁబిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

అంటే.. నోరున్న మనం చక్కగా చదువుకోవాలి. అమ్మా అని ప్రేమగా పిలిచి అన్నం పెట్టమని అడగాలి. అడిగితేనే అమ్మకు సంతోషం. తమ్ముళ్లు, చెల్లెళ్లతో ప్రేమగా మాట్లాడాలి. అలా చేయకపోతే ఆ నోరు మట్టి తవ్వేసిన గుంటలాంటిది.




పదాల పాము

ఇక్కడున్న ఆధారాలతో ఇంగ్లిషు పదాల్ని పాములోని వృత్తాల్లో నింపండి. ఒకదాని చివరి అక్షరమే మరో దానికి ఆరంభం అవుతుంది.

ఆధారాలు: 1.మంచి 2.తలుపు 3.ఎలుక 4.చెట్టు 5.ఖాళీ 6.యువత 7.గుండె 8.రైలుబండి 9.మెడ 10.గాలిపటం 11.తినడం 12.సమయం 13.ముగింపు 14.కుక్క 15.మేక 16.తోక 17.నిచ్చెన 18. హరివిల్లు 19.గోడ 20.సింహం 21. కొత్త





జవాబులు:

చెప్పుకోండి చూద్దాం: 1.ఆకలి 2.చిటికెనవేలు

అది ఏది: 1

పదాల పాము : 1.good 2.door 3. rat 4. tree 5. empty 6. youth 7.heart 8.train 9. neck 10.kite 11.eat 12. time 13.end 14.dog 15. goat 16. tail 17.ladder 18.rainbow 19.wall 20. lion 21. new


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని