హ్హ... హ్హ... హ్హ!

సువర్ణ: అబ్బాయి చదువు పాడవుతుందని కొనలేదు...రాధ: ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు?

Updated : 06 Jun 2020 02:25 IST

రాధ: మీ ఇంట్లో అసలు స్మార్ట్‌ఫోన్‌ లేదా?

సువర్ణ: అబ్బాయి చదువు పాడవుతుందని కొనలేదు...
రాధ: ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు?
సువర్ణ: పక్కింట్లో, వారి బాబుతో ఫోన్లో ఏదో గేమ్‌ ఆడుతున్నాడు!
మావయ్య: చింటూ! 30 + 20 ఎంత?
చింటు: 5...
మావయ్య: అదేంటి.. అసలు చదువుకుంటున్నావా?
చింటు: సున్నాకి విలువ లేదు కదా మావయ్యా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని