తెలుసా మీకు?

తాజ్‌ మహల్‌ ఏ నది ఒడ్డున ఉంది?

Updated : 30 Aug 2020 01:41 IST

1. మన జాతీయ పక్షి ఏది?

ఎ.నెమలి బి.హంస సి.రామచిలుక

2. ఆలయాల నగరం అని దేనికి పేరు?

ఎ.చెన్నై బి.హైదరాబాద్‌ సి.భువనేశ్వర్‌

3. భారత జాతిపిత ఎవరు?

ఎ.జవహర్‌లాల్‌ నెహ్రూ బి.మహాత్మా గాంధీ సి.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

4. ట్వింకిల్‌, ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌ రైమ్‌ రాసిందెవరు?

ఎ.అలెన్‌ రాబర్ట్‌ బి.జాన్‌ టేలర్‌ సి.బ్రూస్‌లీ

5. తాజ్‌ మహల్‌ ఏ నది ఒడ్డున ఉంది?

ఎ.సింధు బి.యమున సి.గంగ


ఇంతకీ పేరేంటో?

ఇంగ్లిష్‌ టీచర్‌ ఓ విద్యార్థిని వాళ్ల అమ్మ పేరు ఏంటని అడిగారు. అప్పుడు ఆ విద్యార్థి peace mother అని చెప్పాడు. ఇంతకీ ఆ విద్యార్థి తల్లి పేరు ఏంటో చెప్పుకోండి చూద్దాం?


తమాషా ప్రశ్నలు

1. డ్రైవర్‌ లేని బస్‌?

2. ఈ ప్రపంచంలోనే ఉండదు.. కానీ మనం ఉన్నట్లు చెబుతుంటాం?

3. అండమాన్‌ నికోబార్‌లో అరటిపండ్లు ఎలా తింటారు?


లెక్క తేల్చండి

ఇక్కడి ఆధారాల సహాయంతో లెక్కెంతో తేల్చండి?



దారేది?

కిట్టూ క్రికెట్‌ ఆడుకోవాలని అనుకుంటున్నాడు. బ్యాటు, బంతి తెచ్చుకునేందుకు సాయం చేయరూ!


రాయగలరా?

ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. కేటాయించిన గడుల్లో వాటి పేర్లు రాయగలరా?


జవాబులు

తెలుసా మీకు: 1.ఎ 2.సి 3.బి 4.బి 5.బి

ఇంతకీ పేరేంటో: శాంతమ్మ

తమాషా ప్రశ్నలు: 1.సిలబస్‌ 2.గాడిద గుడ్డు 3.తొక్క ఒలుచుకుని
లెక్క తేల్చండి : 20 (ఎర్ర బెలూన్‌ = 10, ఆకుపచ్చ బెలూన్‌ = 2, నీలిరంగు బెలూన్‌ = 1)

రాయగలరా?

నిలువు: 1.robot 2.teddy bear 3.ball 4.soldier 7.rubber 8.duck

అడ్డం: 3.blocks 5.doll 6.marbles 7.drum


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని