అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 08 Sep 2020 06:35 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


చెప్పుకోండి చూద్దాం?

సుధీర్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. బేరర్‌ వచ్చి ఎంతో వినయంగా ‘సర్‌.. ఆర్డర్‌ ప్లీజ్‌’ అన్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి సుధీర్‌ను ‘సర్‌.. టైం ఎంత?’ అని అడిగాడు. సుధీర్‌ ఇద్దరికీ ఒకే సమాధానం చెప్పాడు. ఇంతకీ ఏంటది?


తమాషా ప్రశ్నలు

1. మనిషికి ఆనందాన్ని ఇచ్చే సిటీ ఏది?

2. కనిపించని వనం ఏంటి?


రంగులు వేద్దామా!


ఏమిటిది?

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఈ జీవి పేరేంటో రాయండి?

● నేను సముద్రాల్లో ఉంటాను.

● మాలో కొన్ని రకాలు నదుల్లోనూ ఉంటాయి.

● సముద్రాల్లో ఓడలు వెళ్తుంటే.. వాటి వెనకే వెళ్తూ విన్యాసాలు చేస్తుంటాం.



జవాబులు: చెప్పుకోండి చూద్దాం: ఒక‘టీ’ తమాషా ప్రశ్నలు: 1.పబ్లిసిటీ 2.పవనం 3.కం‘గారుఏమిటిది: dolphin అదిఏది:2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని