అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 30 Sep 2020 04:58 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదమాలిక
ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులు, OO ఆంగ్ల అక్షరాలున్నాయి. ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి.



క్విజ్‌.. క్విజ్‌..
1. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎడారి ఏది?
2. భారత దేశం ఏ ఖండంలో ఉంది?
3. అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి పేరు?
4. మన జాతీయ వృక్షం ఏంటి?
5. ఇండియాలో ఎత్తైన పర్వతం ఏది?


దారేది?
సోమయ్య లారీ డ్రైవర్‌. ఓ పని మీద హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్నాడు.
మధ్యలో డీజిల్‌ అవసరం పడింది. మీరు దారి చూపి సాయం చేయండి.


జవాబులు

అదిఏది: 2
క్విజ్‌.. క్విజ్‌.. : 1.సహారా 2.ఆసియా 3.ఆస్ట్రిచ్‌  4.మర్రిచెట్టు 5.కాంచనగంగ  
పదమాలిక:
ROOF, BOOK, MOON, TOOTH, SCHOOL, BROOM


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని