అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో కిందున్న గడుల్లో రాస్తే ఓ పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించి చూడండి.

Published : 02 Oct 2020 01:16 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో కిందున్న గడుల్లో రాస్తే ఓ పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించి చూడండి.


మెదడుకు మేత
ఇక్కడి అంకెల వరుస క్రమం సాయంతో ప్రశ్నార్థకం స్థానంలో ఏం వస్తుందో కనుక్కోండి.

1). 60%2(10+5)=?
2). 100, 99.5, 98.5, 97, 95, 92.5, 89.5, ?


ఇంతకీ ఏంటో?
మూడక్షరాల అప్సరస.. మధ్యలో అక్షరం తీసివేస్తే ఓ సాధు జీవి. ఇంతకీ ఆ పదం ఏంటో చెప్పండి?


క్విజ్‌.. క్విజ్‌..
1. మహాత్మా గాంధీ తల్లి పేరు ఏంటి?
2. బాపూజీ ఎప్పుడు జన్మించారు?
3. పోరుబందర్‌ ఏ రాష్ట్రంలో ఉంది?
4. మహాత్ముడి భార్య పేరు?
5. గాంధీజీకి ఎంతమంది పిల్లలు?
6. ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
7. గాంధీ అనుసరించిన పోరాట విధానం?
8. బ్రిటీష్‌ వారిపై బాపూజీ పోరాటానికి ఏ మార్గం ఎంచుకున్నారు?



అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


జవాబులు

అక్షరాల చెట్టు: hippopotamus

మెదడుకు మేత : 1) 450 (BODMAS రూల్‌ ఆధారంగా) 2) 86 (అంకెల మధ్య అంతరం 0.5 చొప్పున పెరుగుతోంది)

ఇంతకీ ఏంటో: మేనక

క్విజ్‌.. క్విజ్‌..: 1.పుతలీబాయి 2.అక్టోబరు 2, 1869లో 3.గుజరాత్‌ 4.కస్తూరిబాయి 5.నలుగురు 6.1930లో 7.సత్యాగ్రహం 8.అహింస  
అది ఏది: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని