చెప్పుకోండి చూద్దాం..

ఒక పట్టణంలో కొత్తగా గేటెడ్‌ కమ్యూనిటీని నిర్మించారు. అందులో మొత్తం వంద భవనాలు ఉన్నాయి. వాటికి 1 నుంచి 100 వరకు నంబర్లు వేశారు. అయితే, అంకె 6 ఎన్నిసార్లు వచ్చిందో ఆలోచించి చెప్పండి?

Updated : 22 Dec 2020 06:50 IST

ఒక పట్టణంలో కొత్తగా గేటెడ్‌ కమ్యూనిటీని నిర్మించారు. అందులో మొత్తం వంద భవనాలు ఉన్నాయి. వాటికి 1 నుంచి 100 వరకు నంబర్లు వేశారు. అయితే, అంకె 6 ఎన్నిసార్లు వచ్చిందో ఆలోచించి చెప్పండి?



ఆ ఒక్కటి ఏది?
దిగువన కొన్ని పదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రం మిగతా వాటికి భిన్నం. అదేదో కనిపెట్టండి చూద్దాం.

మైక్రోవేవ్‌ ఓవెన్‌, హీటర్‌, స్టవ్‌, రిఫ్రిజిరేటర్‌, బాయిలర్‌



నేనెవర్ని?
నేనో అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. కారం అనే అర్థంలో నన్ను వాడతారు. మొదటి రెండు అక్షరాలను తీసేస్తే చల్లగా అయిపోతా. ఇంతకీ నేను ఎవరిని?



పాప పేరేంటో?


కిట్టూ వాళ్లింటికి బంధువులొచ్చారు. వారిలో ఒక పాప తన పేరును 10, 1, 19, 13, 9, 20, 1 అని చెప్పింది. అదేంటో ఎవరికీ¨ అర్థం కాలేదు. ఇంతకీ ఆ పేరేంటో మీకు తెలిసిందా?


జవాబులు
నేనెవర్ని : 
Spice పాప పేరేంటో : Jasmita నంబర్లు ఆంగ్ల అక్షరాల స్థానాన్ని సూచిస్తున్నాయ్శి చెప్పుకోండి చూద్దాం.. : 20 సార్లు  మెదడుకు మేత : 1 (తి= 126, తీ =18) 2. (2×3×4)-(2+3+4)=15 లెక్క తేల్చండి: 45 (3్ల5్ల3=45)  ఆ ఒక్కటి ఏది : రిఫ్రిజిరేటర్‌ (మిగతావి వేడిని కలిగించేవి)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని