అంకెల దారిలో..

మీకు అంకెలు వచ్చు కదా! అయితే 1 నుంచి 38 వరకు వరుసగా వెళుతూ దారి కనిపెట్టి

Updated : 22 Dec 2020 06:49 IST

మీకు అంకెలు వచ్చు కదా! అయితే 1 నుంచి 38 వరకు వరుసగా వెళుతూ దారి కనిపెట్టి నక్కపిల్ల తల్లిని చేరేలా సాయం చేయండి.


గజిబిజి  బిజిగజి
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
1. రందిజరామం
2. లాద్‌బాదిఆ
3. నాస్‌రరోవైక
4. పూటలతో
5. టన్‌జనరా
6. టటలుఆపా



క్విజ్‌..  క్విజ్‌..
1. మానవుని వెన్నెముకలోని ఎముకల సంఖ్య ఎంత?
2. ప్రపంచంలోకెల్లా పొడవైన నది పేరు?
3. భారతదేశ జాతీయ వృక్షం పేరు ఏంటి?
4. తెలుగువారి తొలి పండగ ఏది?
5. భూమిని రెండు అర్ధగోళాలుగా విభజించే రేఖ ఏది?


అది ఏది?..
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


జవాబులు
గజిబిజి బిజిగజి: 1.రాజమందిరం 2.ఆదిలాబాద్‌ 3.కరోనా వైరస్‌ 4.పూలతోట 5.నటరాజన్‌ 6.ఆటపాటలు

క్విజ్‌.. క్విజ్‌.. : 1.33  2.నైలు 3.మర్రిచెట్టు 4.ఉగాది 5.భూమధ్యరేఖ  

చెప్పుకోండి చూద్దాం: 1.గొంగళి 2.జుట్టు 3.కాలు 4.అత్త 5.నక్క 6.పుల్ల

అది ఏది: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని