అవాక్కయ్యారా!

బుజ్జి పాండాలు తమకు అయిదు నెలల వయసు వచ్చాక చెట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తాయి.

Updated : 03 Feb 2021 06:12 IST

బుజ్జి పాండాలు తమకు అయిదు నెలల వయసు వచ్చాక చెట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తాయి.

పిల్లి శరీరంలో 230 ఎముకలుంటాయి. మనుషుల్లో మాత్రం వీటి సంఖ్య 206.

టైటానిక్‌ షిప్‌ మునిగి చాలా మంది చనిపోయారు కదా.. ఇందులో ప్రయాణించిన ఓ మూడు కుక్కలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి.


అక్షరాల సందేశం

ఈ ఆధారాలతో ఆంగ్లంలో గడులు నింపి.. రంగు గడుల్లోని అక్షరాలు కలిపితే ఓ సందేశం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


క్విజ్‌..  క్విజ్‌..

1. బ్రాంకైటీస్‌ అనే వ్యాధి మానవశరీరంలోని ఏ అవయవానికి వస్తుంది?
2. రష్యా రాజధాని పేరేంటి?
3. స్పిగ్నోమానో మీటర్‌తో ఏం కొలుస్తారు?
4. ఏ పాములకు తెడ్డు ఆకారంలో తోక ఉంటుంది?
5. మానవశరీరంలో నిరుపయోగంగా ఉండే అవయవం ఏది?


పదమేది?

ఇక్కడ ఓ పదంలోని అక్షరాలు దారి తప్పిపోయాయి. సరైన మార్గం నుంచి తీసుకెళ్లి వాటిని కిందున్న గడుల్లో రాస్తే ఆ పదం కనిపిస్తుంది. మరదేంటో కనిపెడతారా?



పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

books  desk  glue  lunchbox  notebook
paper  pencil  teacher  student  writing


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


నేను గీసిన బొమ్మ

జవాబులు

అక్షరాల సందేశం: 1. much 2.always 3.pumpkin 4.youth 5.juice 6.holy day 7.umbrella 8.rain 9.neck 10. yesterday  (సందేశం: happy journeyz)

క్విజ్‌.. క్విజ్‌.. : 1.ఊపిరితిత్తులు 2.మాస్కో 3.రక్తపీడనాన్ని 4.సముద్ర పాములకు 5.ఉండుకము (అపెండిక్స్‌)

పదమేది: POLICY

తేడాలు కనుక్కోండి: 1.నక్కతోక 2.ద్రాక్ష 3.ద్రాక్ష గుత్తి తొడిమ 4. రాయి. 5.పొద 6.చెట్టు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు