అక్షరాల మేడ

ఇక్కడ ఓ మేడ ఉంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.

Updated : 08 Feb 2021 00:41 IST


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి?


క్విజ్‌..   క్విజ్‌..

1. ప్రపంచ పాల దినోత్సవం ఏ రోజున జరుపుకొంటారు?
2. పాల స్వచ్ఛతను కొలిచే పరికరం పేరేంటి?
3. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు?
4. ‘గ్రేప్‌ షుగర్‌’ అని దేన్ని అంటారు?
5. మూత్రపిండాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?


దారేది?
పింకీ, క్యూటీ, బంటి బడికని బయలు దేరారు.

వీరిలో ఒక్కరు మాత్రమే స్కూలుకు చేరుకోగలరు. ఎవరో చెప్పుకోండి చూద్దాం?


నేను ఎవర్ని?

మలుపులో ఉంటాను. గెలుపులో ఉంటాను. తలుపులోనూ ఉంటాను. మరుపులో మాత్రం ఉండను. ఇంతకీ నేను ఎవర్ని?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


నేను గీసిన బొమ్మ


అవాక్కయ్యారా!

1. శరీరంలో రక్తసరఫరా లేని ఏకైక భాగం కంటిలోని కార్నియా. గాలి నుంచే నేరుగా ఆక్సిజన్‌ను తీసుకుంటుంది.
2. చలికాలంలో కంటే వేసవి కాలంలో వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.
3. చావులేని ఏకైక జీవి జెల్లీఫిష్‌. వాటిని ఏమైనా చంపితే తప్ప, అవి వయసు అయిపోయి చనిపోవడం అంటూ ఉండదు!
4. జాతీయ జెండా దీర్ఘ చతురస్రాకారంలో లేని ఏకైక దేశం నేపాల్‌.
5. ఒక చీమ 12 గంటల్లో కేవలం 8 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది.



జవాబులు:

అక్షరాల మేడ: ONLINE CLASS కవలలేవి: 1,4  క్విజ్‌.. క్విజ్‌..: 1.జూన్‌ 1 2.లాక్టోమీటర్‌ 3.వర్గిస్‌ కురియన్‌ 4.గ్లూకోజ్‌ 5.నెఫ్రాలజీ దారేది: క్యూటీ నేను ఎవర్ని: ‘లు’ అనే అక్షరం

సుడోకు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని