సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Published : 23 Feb 2021 01:24 IST


ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.



క్విజ్‌..   క్విజ్‌..


1. ప్రపంచంలో 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌ ఎవరు?
2. భారతదేశంలో మొదటి అణు రియాక్టర్‌ పేరు ఏంటి?
3. హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది?
4. సౌరకుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది?
5. చేపగుండెలో ఎన్ని గదులుంటాయి?



ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నిధి ఎవరిది?
చిట్టి, చంటి, బంటి, కిట్టు, బేబి.. నిధి కోసం వెతుకుతున్నారు. ఇందులో ఎవరికి అది దక్కుతుందో చెప్పుకోండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ

నేస్తాలూ.. మీకూ చక్కగా బొమ్మలు గీయడం వచ్చా? భలే.. భలే..! ఇంకేం, మీ ఫొటోతో పాటు వేసిన బొమ్మలను, వివరాలను మాకు మెయిల్‌ ద్వారా పంపండి.. సరేనా!


- బి.మనస్వి, అయిదో తరగతి

 



- వి.యమున, పదో తరగతి, కుంచనపల్లి



- ఎ.హాసిని, నాలుగో తరగతి, విజయవాడ  



- సీహెచ్‌. సునందిని కృష్ణశ్రీ, మూడో తరగతి, విజయవాడ

 


జవాబులు:  
అక్షరాల సందేశం: 1.
ball 2.east 3.wall 4.fish 5.edges  చెప్పుకోండి చూద్దాం: 1.పాలు, నీళ్లు 2. కూసే, మేసే 3.మెతుకు, సంపెంగ 4. కొండ, ఉన్న 5.ఆవు, దూడ ఏది భిన్నం: 3 క్విజ్‌.. క్విజ్‌.. : 1.మిథాలీ రాజ్‌ 2.అప్సర 3.రావి 4.బుధుడు 5.రెండు నిధి ఎవరిది: కిట్టు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని