క్విజ్‌.. క్విజ్‌

వివిధ పండ్ల ఆకారంలో ఉండే బస్టాపులు ఏ దేశంలో ఉన్నాయి?

Published : 26 Feb 2021 01:41 IST

1) వివిధ పండ్ల ఆకారంలో ఉండే బస్టాపులు ఏ దేశంలో ఉన్నాయి?
2) ‘సిటీ ఆఫ్‌ నవాబ్స్‌’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
3) సూర్యుడిలో అధికంగా ఉండే వాయువు ఏది?
4) ఏ సాలె పురుగు జాతికి సచిన్‌ పేరు పెట్టారు?
5) దేశంలోనే అతిపెద్ద చర్చి ఎక్కడ ఉంది?


లెక్క తేల్చండి
ఇక్కడి ఆధారాల సాయంతో ప్రశ్నార్థకం స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోండి.


అవి ఏవి?
ఇక్కడి బొమ్మల్లో కొన్ని పండ్ల పేర్లు దాగి ఉన్నాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం..


గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతమైన పదాలుగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.


ఆ ఒక్కటి ఏది?
ఇక్కడ కొన్ని ఆంగ్ల అక్షరాల సమూహాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టండి చూద్దాం..  

CBD, JIK, VUW, POQ,  XWY, STU, GFH


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

aerobic, bacteria, biology, cancer, climate, community,
diversity, family, immunity, order, protein, survive


దారేది?
రింకూ ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు. కానీ, గోల్‌ ఎలా వేయాలో తెలియడం లేదు. మీరు దారి చూపి సాయం చేయరూ..


అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


నేను గీసిన బొమ్మ!




జవాబులు

క్విజ్‌.. క్విజ్‌ : 1.జపాన్‌   2.లక్నో   3.హీలియం   4.మారెంగో   5.మెదక్‌

లెక్క తేల్చండి : 4+6x2 = 16 (అడ్డం, నిలువు గీతలు కలిసిన సంఖ్య ఆధారంగా..)

అవి ఏవి : 1.పైనాపిల్‌  (pine + apple)   2.మ్యాంగో (man + go)

గజిబిజి బిజిగజి:  1.ఉషాకిరణాలు   2.మామిడి పూత   3.చెరకురసం   4.గాడిదల గుంపు   5.వలసజీవులు  

ఆ ఒక్కటి ఏది : STU (అక్షరాల వరుస క్రమం ఆధారంగా..) అది ఏది : 1


సుడోకు


మా చిరునామా:
హాయ్‌బుజ్జీ విభాగం, ఈనాడు ప్రధాన కార్యాలయం,  
రామోజీ ఫిలింసిటీ,  హైదరాబాద్‌ - 501 512

email: hb.eenadu@gmail.com


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని