నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటి: నాకో అనుమానం టీచర్‌. టీచర్‌: అడుగు బంటీ..

Updated : 04 Mar 2021 01:03 IST

అవును సుమీ!

బంటి: నాకో అనుమానం టీచర్‌.
టీచర్‌: అడుగు బంటీ..
బంటి: ఎవరు చేసిన ఖర్మ వారే అనుభవిస్తారు అని అంటారు కదా టీచర్‌!
టీచర్‌: అవును అంటారు.
బంటి: మరి చైనావాళ్లు ఏదో తింటే.. మనమందరం శానిటైజర్లు, మాస్కులు వాడుతున్నాం ఎందుకు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని