Updated : 11 Apr 2021 00:25 IST

పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

lowers, cool, fun, hot, sunny, water,   ice cream, camp,

family, summer, swimming, sun, holiday, hat, friends

ఇంతకీ నేనెవరు?

నన్ను గనుల్లోంచి వెలికి తీస్తారు. చెక్క ఛŸట్రంలో బంధిస్తారు. నేను ఇందులోంచి ఎప్పటికీ విడుదల కాను.

నన్ను దాదాపు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ఆఖరుకు అంతరిక్షంలోనూ వాడతారు! ఇంతకీ నేను ఎవరు?

చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం?

క్విజ్‌.. క్విజ్‌..

1.‘భారత జాతి పిత’ అని ఎవరికి పేరు?
2. రాజస్థాన్‌ రాజధాని ఏది?
3. కోణార్క్‌ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
4. తెలంగాణలో జిల్లాల సంఖ్య?
5. తెనాలి రామకృష్ణుడు ఎవరి ఆస్థానంలో కవిగా ఉండేవారు?
6. ‘జై జవాన్‌.. జై కిసాన్‌..’ అని నినదించింది ఎవరు? 

సుడోకు 

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

సుడోకు: జవాబు

పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి..

కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

నేను గీసిన బొమ్మ

జవాబులు

పదమేది: HIDDEN
చెప్పుకోండి చూద్దాం: 1.కోడలే 2.బుద్ధి 3.తినలేక 4.పటారం 5.నిద్ర 6.ఫలం
ఇంతకీ నేనెవరు: పెన్సిల్‌ లెడ్‌
క్విజ్‌.. క్విజ్‌.. : 1.మహాత్మా గాంధీ 2.జైపుర్‌ 3.ఒడిశా 4.33 5.శ్రీకృష్ణదేవరాయలు 6.లాల్‌బహదూర్‌ శాస్త్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని